అమరావతిముచ్చట్లు:
కొత్త బాధ్యతల్లో లోకేష్ సఫలీకృతులు కావాలని.. కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నా..!
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు.
: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Tags: Congratulations to Lokesh on being elected as the TDP National Working President!