పుంగనూరుముచ్చట్లు:
ఇంటర్మీడియట్ వెహోదటి , రెండవ సంవత్సర ఫలితాలలో అమ్మాయిలు ప్రతిభ కనబరచి ప్రథమ స్థానంలో నిలిచారు. పట్టణంలోని బసవరాజ జూనియర్ కళాశాలలో తొలి సంవత్సరం ఫలితాలలో ఉమేహని 445 మార్కులు సాధించింది. అలాగే నిస్భాభాను 438, సత్యశ్రీ 433 మార్కులు సాధించింది. రెండవ సంవత్సరం ఫలితాలలో రీత్విక్‌రెడ్డి 963 మార్కులు, వశీం 911 , తేజశ్రీ 882 మార్కులు సాధించారు. అలాగే ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం సంజన 476 మార్కులు, గిరీషా 473, అసారుల్‌హక్ 424 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో సుప్రియ 966 మార్కులు, ఫైజ 912, నోమశ్రీ 892 మార్కులు సాధించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఫరహాన 966, సురేఖ 954, లహరి 951, శీల్ప 942, చందన 933, షఫియ అంజుమ్ 928, తుభా 923 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ముస్కాన్ 481, హజిరాభాను 480, నౌజానా470, నూరాని 454, జ్ఞానావతి 467, శ్యామల 435, మధిహా 435, యమున 421, మోక్షిత 405 మార్కులు సాధించారు. అలాగే అడవినాథునికుంట మోడల్ స్కూల్‌లో ప్రథమ సంవత్సరంలో భారతి 445 మార్కులు, మునీశ్వరమ్మ 432, మణిధీపిక 445, లిహల్య 336, ఖ్యాతిప్రియ 491, లిఖిత 484, బింధుశ్రీ 483 మార్కులు, రోహిత 432 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో కవిత 977, దీక్షిత 935, భవ్యశ్రీ 960, జాన్వర్‌నిషా 956, సుకన్య 936, అక్షిత 941, ఉషశ్రీ 909 మార్కులు సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు.







Tags:Girls Dominate Intermediate Results