అమరావతిముచ్చట్లు:
విష్ణుప్రియ పై వివాదం/ కేసు కు ముందు ఆమెకు Paid Subscribers 1,892 మందితో 380 రూపాయలతో నెలకు సూమారు 7 లక్షల ఆదాయమే
కేసు తరువాత…..
అర్ర ర్రే…. ఈ విషయం నాకు తెలియకపాయే అని కక్కుర్తిగాళ్ళు తొందర తొందర క్రొతగా Subscribe చేసుకోవడం తో
నేడు విష్ణుప్రియ Subscribers సంఖ్య 4,832 కు పెరిగింది అంటే ఆమె ఆదాయం ఇపుడు 18 లక్షలు దాటింది
వాహ్ వ్వా…? కేసు అయితే అయింది.. పరువు పోతే పోయింది కానీ ఆదాయం పెరిగింది కదా..!?
Tags: The Controversy Surrounding Vishnupriya