April 15, 2026
Explore
ఏప్రిల్ 16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

ఏప్రిల్ 16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

April 15, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ధార్మికోపన్యాసం ఇవ్వనున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరుతోంది.

Tags: Religious Discourse by Brahmasri Chaganti Koteswara Rao on April 16.