అమరావతిముచ్చట్లు:
డీలిమిటేషన్తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంట్ ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న చోట రిజర్వేషన్లు కల్పిస్తుంది.
Tags: New Constituencies… What Will the Boundaries Look Like?