April 15, 2026
Explore
బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

April 15, 2026 | Andhra Pradesh

బీహార్ ముచ్చట్లు:

డిప్యూటీ సీఎంగా విజయ్ కుమార్ చౌదరి ప్రమాణ స్వీకారం

తొలిసారి బీజేపీ చేతికి బీహార్ పీఠం

సీఎంతో పాటు కొలువుదీరనున్న మంత్రివర్గం

బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాని మోదీ, అమిత్ షా.

Tags: Samrat Choudhary Sworn In as New Bihar CM