విజయవాడ ముచ్చట్లు:
అమ్మవారి ఆలయంలోకి రావడానికి ప్రయత్నించిన నకిలీ అర్చకుడు
నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం
ఆలయంలోనే ఇలాంటి మోసం జరగడంతో అందరూ షాక్
దేవాదాయ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు
2022లో సాయి బాబు అనే అర్చకుడు మృతి
అతని స్థానాన్ని పొందేందుకు రంగంలోకి దిగిన దిలీప్ అనే వ్యక్తి
Tags; Sensation at Vijayawada’s Durga Temple