అమరావతిముచ్చట్లు:
ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..!
విద్యార్థులు resultsbie.ap.gov.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.. ‘Hi’ మెసేజ్‌ను 9552300009కు పంపినా ఫలితాలు అందుబాటులో..!
ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత..!
ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 77% పాస్ శాతం – 12 ఏళ్లలో అత్యధికం..!
ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 81% పాస్ శాతం – 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమం..!
ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీన జూనియర్ కళాశాలల్లో విశేష పురోగతి.. విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు కృషికి ఫలితం..!
GJCs లో ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 54% – 12 ఏళ్లలో అత్యధికం..!
GJCs లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 68% – 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమం..!
ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దు, మళ్లీ బలంగా రండి.. తల్లిదండ్రులు, సమాజం విద్యార్థులకు మానసిక బలంగా నిలవాలి..!
విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని శుభాకాంక్షలు..!
Tags: Intermediate Public Examination Results Released!