April 15, 2026
Explore
శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

April 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పూడి శ్రీహరి.

సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టించిన పూడి శ్రీహరి..!

చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి, యానిమేషన్ పోస్టింగ్‌లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదు.

శ్రీహరిని అదుపులోకి తీసుకుని, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Tags: Police take Srihari into custody!