కేరళ ముచ్చట్లు:
రోడ్డు మలుపు వద్ద ఒకేసారి ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రక్కులు
మలుపు కారణంగా.. ఎదురుగా ట్రక్కు వస్తోందని గుర్తించలేక మరో ట్రక్ డ్రైవర్
ఈ నేపథ్యంలోనే.. వేగంగా ఎదురుగా వెళ్తున్న బైక్‌ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నం
సరిగ్గా మలుపు వద్దకు రాగానే.. ఒక్కసారిగా బ్రేకులు వేసిన రెండు ట్రక్కుల డ్రైవర్లు
ఆ టైంలో.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, కిందకు పడ్డ ఇద్దరు ప్రయాణికులు
అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. కేరళలో చోటు చేసుకున్న ఘటన
Tags: Major Accident Narrowly Averted