శ్రీశైలం ముచ్చట్లు:
బస్సులో మద్యం తెస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్
ఆత్మకూరుకి చెందిన ఐదు మంది మహిళల వద్ద నుండి 314 క్వార్టర్ బాటిల్స్, 24 లీటర్ల నాటు సారా స్వాధీనం
శ్రీశైలంలో బెగ్గర్స్‌ను, హోటల్‌లో పనిచేసే సిబ్బందిని టార్గెట్ చేసుకొని మద్యం అమ్ముతున్న మహిళలు
శ్రీశైలంలో మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధి రామప్ప కాంప్లెక్స్ వద్ద మద్యం అమ్ముతున్న మహిళలు
Tags: Large Quantity of Liquor Seized in Srisailam