April 14, 2026
Explore
భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు

భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాబోయే రెండు వారాలు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.ఏ ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా అధికంగా ఉంటాయో అని సూచిస్తూ వాతావరణ శాఖ విడుదల చేసిన చిత్రం.

Tags: Highest Temperatures in India