మెదక్ ముచ్చట్లు:
మెదక్ – శివంపేట్ మండలం దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు
గ్యాస్ బుక్ చేసి 41 రోజులైనా ఇంకా సిలిండర్లు రావడం లేదని మండిపాటు
ఇవాళ గ్రామానికి సిలిండర్లతో వచ్చిన ఆటోను అడ్డుకుని ఎవరికి వారు సిలిండర్లను లాక్కెళిన గ్రామస్థులు
Tags: Villagers Stop Gas Delivery Auto and Carry Away Cylinders