పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బెస్తవీధిలో గల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ఆప్రాంత వాసులు పూజలు చేశారు. అమ్మవారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించారు.
Tags: Worship Services for Sri Suguturu Gangamma