April 14, 2026
Explore
తమిళ నూతన సంవత్సర వేడుకలు

తమిళ నూతన సంవత్సర వేడుకలు

April 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నగరివీధిలో గల వల్లిదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు మంగళవారం తమిళ వాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పేదలకు వస్త్ర, అన్నదానాలు నిర్వహించారు.

Tags: Tamil New Year Celebrations