రాయచోటి ముచ్చట్లు:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకమని అన్నారు. రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు అందించిన మహానుభావుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు.
Tags:”Ambedkar’s ideas are a guiding light for the future of this country”: Sugavasi