కడప ముచ్చట్లు:
పులివెందులలో గంజాయి సరఫరా చేస్తున్న పదిమంది, నాటుసారా విక్రయిస్తున్న 8 మంది అరెస్టు..!
నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా స్వాధీనం..!
గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన పదిమందిలో భరత్‌కుమార్ యాదవ్..!
వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్‌కుమార్.
వైసీపీ హయాంలో తుపాకి లైసెన్సు కలిగి, వ్యక్తిని కాల్చి చంపిన కేసులో భరత్‌కుమార్ నిందితుడు.
Tags: 8 Arrested for Selling Illicit Liquor