తిరుపతి ముచ్చట్లు:
ఈరోజు రాత్రికి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న మంత్రి లోకేష్.. రాత్రికి తిరుపతిలోనే బస చేయనున్న మంత్రి లోకేష్.
ఈ నెల 16న గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేష్.
చంద్రగిరిలోని నూతన మండల పరిషత్ భవనం ప్రారంభించనున్న మంత్రి లోకేష్.
నారా రామ్మూర్తి నాయుడు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించనున్న మంత్రి లోకేష్.
ఎల్లుండి మధ్యాహ్నం టీడీపీ పార్టీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్.
Tags:Minister Nara Lokesh to tour Tirupati district.