April 14, 2026
Explore
ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!

ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో ఓలా లాంచ్ చేసింది.

ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ధర 2026 ఏప్రిల్ 15 తరువాత పెరగనుంది.

5.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది.

Tags:Ola Launches New Scooter… 320 km Range!