March 12, 2026
Explore
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

March 12, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు:

చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో తహసీల్దార్ రామాంజనేయులు అధ్యక్షతన బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ సదస్సులో రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు. పడమటికోన గ్రామ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీడీపీ నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags: Revenue conferences should be taken advantage of.