April 13, 2026
Explore
చోరీకి వచ్చాడు.. తల ఇరుక్కుపోయి విలవిల్లాడాడు

చోరీకి వచ్చాడు.. తల ఇరుక్కుపోయి విలవిల్లాడాడు

April 13, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్‌ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఓ దొంగకు ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది!

ఓ క్లినిక్‌లో చోరీ చేయడానికి వెళ్లగా.. షట్టర్, గోడ మధ్య ఇరుక్కున్న అతని తల

గంటల తరబడి ప్రయత్నించినా బయటకు రాలేక.. విలవిల్లాడిపోయిన ఆ దొంగ

ఉదయం క్లినిక్ తెరిచే టైంలో సిబ్బంది చూసి.. వెంటనే పోలీసులకు సమాచారం

ఎలాగోలా కష్టపడి అతడ్ని బయటకు తీసి.. ప్రాణాలు కాపాడిన అధికారులు

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో

Tags: Came to steal.