April 13, 2026
Explore
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ భేటీ

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. మంత్రి నారా లోకేష్ వెంట కూటమి ఎంపీలు ఉన్నారు.

Tags: Education and IT Department Minister Lokesh Bheti with President Draupadi Murmu