March 12, 2026
Explore
మొన్న తాగే పాలు కల్తీ అయ్యి 10మంది మృతి ఘటన మరువక ముందే….ఈ రోజు వంట నూనె కల్తీ….. ప్రజల ఆరోగ్యం ని నాశనం చేస్తున్న …కల్తీ కేటుగాళ్ళు!

మొన్న తాగే పాలు కల్తీ అయ్యి 10మంది మృతి ఘటన మరువక ముందే….ఈ రోజు వంట నూనె కల్తీ….. ప్రజల ఆరోగ్యం ని నాశనం చేస్తున్న …కల్తీ కేటుగాళ్ళు!

March 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


తెలుగు రాష్ట్రాలలో రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్ళు…..ఏది పట్టినా కల్తీ….ఏది తిన్నా కల్తీ….

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ వంట నూనెలు కలకలం రేపుతున్నాయి.

ఏపీ నుంచి తీసుకొచ్చిన నకిలీ వంట నూనెలను కోదాడలో ఖాళీ డబ్బాలో నింపి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.

Tags: Before we forget the incident of 10 people dying from adulterated drinking milk yesterday… today, cooking oil is adulterated… the adulterers are destroying people’s health!

కోదాడలో కొన్నేళ్లుగా ఈ కల్తీ నూనె దందా కొనసాగుతోంది.

రైస్ బ్రాన్ ఆయిల్ పేరుతో ఏపీ, కోదాడ, హైదరాబాద్‌లోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అక్రమార్కులు అమ్ముతున్నారు.

ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారు.