అమరావతిముచ్చట్లు:
భూభాగాన్ని తాకుతున్న తుఫాన్ బాహ్య వలయం.
తెల్లవారుజామున 2-4 గంటల మధ్య తీరం దాటే అవకాశం.
గంటకు 18 కి.మీ.వేగంతో కదులుతున్న అతి తీవ్ర తుఫాన్.
విశాఖకు 170 కి.మీ., కాకినాడకు 90 కి.మీ..
బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం..
యానాం దగ్గర తీరం దాటనున్న అర్నబ్ తుఫాన్.
తీరం దాటే సమయంలో గంటకు 125-135 కి.మీ.వేగంతో గాలులు..
గరిష్టంగా 150 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం.
రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.
Tags:Cyclone Arnab is heading towards AP.