October 28, 2026
Explore
ఈదురుగాలులతో పాటు కురుస్తున్న వర్షం..!

ఈదురుగాలులతో పాటు కురుస్తున్న వర్షం..!

October 28, 2026 | Andhra Pradesh

కోనసీమ జిల్లా ముచ్చట్లు:

లోతట్టు ప్రాంతాలు జలమయం.

తుపాను ప్రభావంతో అధిక సంఖ్యలో పడిపోయిన కొబ్బరి చెట్లు.

తెల్లవారుజామున 3 గంటల నుంచి తగ్గిన గాలుల తీవ్రత.

విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం.

Tags:Rain accompanied by strong winds..!