మార్కాపురం ముచ్చట్లు:
ముందువైపు అద్దం లేకుండానే రోడ్డెక్కిన బస్సు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన నిర్వాహకులు..!
మరో బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్.. “హెల్మెట్ పెట్టుకుని నడుపుతా” అనే డ్రైవర్ సమాధానంతో ఒక్కసారిగా అవాక్కయిన ప్రయాణికులు..!
డ్రైవర్ నిర్లక్ష్య, అనాలోచిత సమాధానంతో పోలీసులను ఆశ్రయించిన ప్రయాణికులు..!
ఫిట్‌నెస్ లేని బస్సుగా తేల్చిన అధికారులు.. బస్సును సీజ్ చేసిన పోలీసులు..!
Tags: Safety lapses in Shri Lakshmi Nurse Travels bus in the spotlight..!?