April 12, 2026
Explore
కోళ్ల బైలులో భయానక వాతావరణం

కోళ్ల బైలులో భయానక వాతావరణం

April 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

పట్టపగలే ప్రహరీ ని కూల్చేసిన కిరాయిలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం, కొల్లబైలులో రెండు వర్గాల మధ్య భూ వివాదం తారస్థాయికి చేరింది. ఆదివారం ఓ వర్గానికి చెందిన కిరాయి వ్యక్తులతో పట్టపగలే ఇంటి ప్రహరీ గోడను కూల్చి ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను ధ్వంసం చేసినట్లు తెలిసింది. తీవ్ర కలకలం రేపిన ఘటనపై వివరాలు.. కోళ్ల బైలులో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమిలోకి చొరబడేందుకు ప్రత్యర్ధులు ఆయుధాలతో ఇంటి ఎత్తైన ప్రహరీని పార్లు గుణపాలుతో కూల్చేశారు..

Tags; A terrifying atmosphere prevails in Kolla Bailu.