మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం, గుడిసి వారిపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పర దారులు చేసుకుని ఒకరిపై మరొకరు బీకరంగా కత్తులు రాడ్లతో కొట్టుకోవడం తెలిసిందే. రెండు మార్గాల మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. దీంతో గ్రామములో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యర్థుల ద్విచక్ర వాహణానికి నిప్పు పెట్టి తగలబెట్టడంతో గొడవలకు మరింత ఆద్యం పోసినట్లయింది. తాలూకా పోలీసులు వెంటనే గుడిసి వారి పల్లెకు చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Gudisivaripalle Ablaze: Bike Burning After Being Set on Fire