తిరుమల ముచ్చట్లు:
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు 10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళం
క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిలను అందజేసిన కదిరి కి చెందిన దాత సిద్థిసాయి రైస్ మిల్ యజమాని కె.వెంకటేష్
Tags: Donation of ₹10 Lakhs to SV Gosamrakshana Trust