April 11, 2026
Explore
కోడిపందాలపై పోలీసులు ఆకస్మిక దాడి…

కోడిపందాలపై పోలీసులు ఆకస్మిక దాడి…

April 11, 2026 | Andhra Pradesh

పశ్చిమగోదావరి ముచ్చట్లు:

ఆచంట మండలం కోడేరు ఉత్తర పాలెంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు ఆకస్మిక దాడి…

ఈ దాడిలో 42 మంది పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..

ఘటన స్థలంలో నుంచి 4 కోళ్లు, 4 కత్తులు, 3,01,000 నగదు స్వాధీనం

10 కార్లు, 7 మోటార్ సైకిళ్లను సీజ్ చేసిన పోలీసులు…

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న …పోలీసులు.

Tags: Police Conduct Surprise Raid on Cockfights