April 11, 2026
Explore
భారత్‌లో పాక్‌ ISI ఏజెంట్ల ముఠా అరెస్ట్

భారత్‌లో పాక్‌ ISI ఏజెంట్ల ముఠా అరెస్ట్

April 11, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:


ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్ ఆపరేషన్‌లో గుట్టురట్టు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 మంది అరెస్ట్
పలు ప్రాంతాల్లో CC కెమెరాలు అమర్చుతున్న ఏజెంట్లు
పాక్‌ నుంచి ఆయుధాలు సేకరిస్తున్నట్టు వెల్లడి.

Tags: Gang of Pakistani ISI Agents Arrested in India