April 11, 2026
Explore
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

April 11, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

కోదాడ బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

బస్సులోని 36 మంది ప్రయాణికుల్లో 16 మంది గాయాలు, కోదాడ ఆసుపత్రికి తరలింపు

తుక్కుతుక్కు అయిన బస్సు ముందు భాగం

బస్సు HYD నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం

డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్న ప్రయాణికులు

Tags: Horrific Accident on Hyderabad-Vijayawada Highway