April 10, 2026
Explore
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ శ్రీరామ్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ శ్రీరామ్

April 10, 2026 | Andhra Pradesh

పులివెందుల ముచ్చట్లు:

పులివెందులలో అర్బన్ పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ శ్రీరామ్, ఎస్సై మధుసూదన్ రెడ్డి.

పులివెందుల పట్టణ పరిధిలో 140 మంది రౌడీ షీటర్లు ఉన్నారు..

రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలి

లాటి, బెల్ట్, గన్ వీటిలో ఏది ఉపయోగించే పరిస్థితి తేవద్దండి

నా పరిధిలో ఎక్కడ నేరం జరిగినా ఊరుకోను..

గంజాయి పులివెందుల పరిధిలో ఎక్కడ కనపడ్డ నేను రాక్షసంగా ప్రవర్తిస్తా..!

రౌడీ షీటర్లు ఎవరైనా తప్పు చేస్తే తప్పుచేసిన దగ్గరి నుంచే కొట్టుకుంటూ స్టేషన్కు తీసుకొని వస్తా..!

Tags; CI Sriram Counsels Rowdy-Sheeters