April 10, 2026
Explore
బాలుడి కుటుంబానికిఅండగా నిలిచిన ఎమ్మెల్యే  బాలకృష్ణ.

బాలుడి కుటుంబానికిఅండగా నిలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.

April 10, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..!

లేపాక్షికి చెందిన నటరాజు దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు కేయాన్ష్ అద్విక్‌కు ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2’ వ్యాధి..!

ప్రాణాపాయ వ్యాధి జీవరక్షక ఇంజెక్షన్ వ్యయం రూ.16 కోట్లు..!

తన వంతు సాయంతో పాటు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానన్న బాలకృష్ణ.

మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాలుడి కోసం సహాయం చేయాలని బాలకృష్ణ పిలుపు.

Tags: MLA Balakrishna stood by the boy’s family.