April 10, 2026
Explore
త్వరలో ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.

త్వరలో ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.

April 10, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

‘అమరావతి’కి చట్టబద్ధత రావడంపై ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్న మంత్రి లోకేష్.

ఏపీ ప్రజల తరఫున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలపనున్న మంత్రి లోకేష్.

‘అమరావతి’ ప్రాశస్త్యంతో కూడిన బుక్‌లెట్‌ను రాష్ట్రపతికి అందించనున్న మంత్రి లోకేష్

Tags: Minister Nara Lokesh is set to visit Delhi soon.