April 10, 2026
Explore
కరడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరం..!

కరడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరం..!

April 10, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

క్రిమినల్‌తో రాజకీయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

క్రిమినల్ కుట్రలను మంత్రులు సమర్థంగా తిప్పికొట్టాలి.

ప్రజలకు వాస్తవాలు చెబుతూ, వారిని చైతన్యపరచాలి.

బెదిరింపు రాజకీయాలను ధీటుగా తిప్పికొట్టాలి.

: సీఎం చంద్రబాబు

Tags;Engaging in politics with a hardened criminal is dangerous!