April 10, 2026
Explore
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్..!

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్..!

April 10, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మున్సిపల్ ఎన్నికలపై ఏపీ కేబినెట్ భేటీలో ప్రత్యేక చర్చ.

3, 4 నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు.

2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశం.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.

Tags: The AP government is gearing up for the municipal elections!