అమరావతిముచ్చట్లు:
ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం
జులై 5, 8; ఆగస్టు 17, 19 తేదీల్లో ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి
జూన్ 30 కల్లా విమానాశ్రయ పనులు పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు ఆదేశం.
Tags: Bhogapuram Airport Ready for Launch!