April 10, 2026
Explore
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

April 10, 2026 | Andhra Pradesh

అలహాబాద్‌ ముచ్చట్లు:

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. గతంలో దిల్లీలోని తన నివాసంలో నోట్ల కట్టలు దొరికాయి. అగ్నిప్రమాదం జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tags: Justice Yashwant Varma Resigns