శబరిమల ముచ్చట్లు:
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లాంటి ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేదని విషయం గురించి వింటుంటాం. కానీ, దేశంలో పురుషులను అనుమతించని అరుదైన క్షేత్రాలూ కూడా ఉన్నాయి. రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మ ఆలయం, అసోంలోని కామాఖ్య, కేరళలోని చెంగన్నూరు, అట్టుకల్ భగవతి మరియు చక్కులథుకవు వంటి ఆలయాల్లో పురుషుల ప్రవేశం పై నిషేధం ఉంది. కొన్నిచోట్ల పురాణ గాథల ప్రకారం సరస్వతీ దేవి శాపం వల్ల, మరికొన్ని చోట్ల నారీ పూజల వంటి ప్రత్యేక ఆచారాల కారణంగా ఇచ్చట కేవలం మహిళలనే మాత్రమే అనుమతిస్తారు.
Tags: These are the temples where men are not allowed.