April 10, 2026
Explore
12న అంబేద్కర్‌ జెండ ఏర్పాటు

12న అంబేద్కర్‌ జెండ ఏర్పాటు

April 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని నల్లూరిపల్లె వద్ద డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు రాష్ట్ర దళిత సేవా సమితి అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ముందుగా జెండాను, బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలన్నారు.

Tags: Ambedkar flag to be hoisted on the 12th.