అమరావతిముచ్చట్లు:
రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది…
అమరావతి సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది…
అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) నిర్మాణం కోసం ₹1,299.08 కోట్లు…
నివాస సముదాయాల (GPRA) ఏర్పాటు కోసం
₹ 1,234.91 కోట్లతో కూడిన పీఐబీ (PIB) మెమోరాండం సిద్ధమైంది…
కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు క్లియరెన్స్ వస్తే
ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయి.
Tags: The Central Government has announced good news.