April 10, 2026
Explore
నరసరావుపేట DSPగా హనుమంతరావు.

నరసరావుపేట DSPగా హనుమంతరావు.

April 10, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

రాష్ట్రంలో పలువురు DSPలకు బదిలీలు & పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ.

ఇందులో భాగంగా, సత్తెనపల్లి DSPగా విధులు నిర్వహిస్తున్న మేదరమెట్ల హనుమంతరావును, నరసరావుపేట DSPగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ.

Tags: Hanumantha Rao appointed as Narasaraopeta DSP.