కొండవీడు ముచ్చట్లు:
☞ పల్నాడు జిల్లా: కొండవీడు కోటలో విషాదం.
☞ పురుగుల మందు తాగి ప్రేమజంట బలవన్మరణం.
☞ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం.
☞ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించిన తల్లిదండ్రులు.
☞ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
☞ ఆత్మహత్య ఘటనతో పల్నాడు జిల్లాలో విషాద ఛాయలు.
Tags: Couple Commits Suicide at Kondaveedu Fort!