April 9, 2026
Explore
12న ఆదర్శపాఠశాల ప్రవేశ పరీక్ష

12న ఆదర్శపాఠశాల ప్రవేశ పరీక్ష

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ టిఎన్‌.రమ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రవేశపరీక్షకు హాజరైయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు తమ హాల్‌టికెట్టుతో పాటు బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను, అట్ట తీసుకుని రావాలెనని కోరారు.

Tags: Model School Entrance Exam on the 12th