పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని రాగానిపల్లె వద్ద గల మల్లుపల్లె క్రాస్‌లో రాత్రిపూట చెట్లు నరికి తీసుకెళ్తున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు కొంత మంది చెట్లను నరికి తీసుకెళ్తున్నారని , ఈవిషయమై రెవెన్యూ , ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెట్లను తక్షణమే కాపాడి , పర్యావరణ కాలుష్యానికి ముప్పు వాటిల్లకుండ చూడాలని కోరారు.
Tags: Trees vanish at midnight.