April 9, 2026
Explore
చిలకలూరిపేటలో కారు బీభత్సం..!

చిలకలూరిపేటలో కారు బీభత్సం..!

April 9, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

విజయ బ్యాంకు సెంటర్‌లో ఓ హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. హోటల్‌లోని సామగ్రి ధ్వంసం..!

గంజాయి మత్తులో వేగంగా కారు నడిపారని చెబుతున్న పోలీసులు.

ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు.

యువతీ యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.

Tags; Car Goes on a Rampage in Chilakaluripeta!