April 9, 2026
Explore
వరదరాజులరెడ్డి పై లోకేశ్ఆ గ్రహం

వరదరాజులరెడ్డి పై లోకేశ్ఆ గ్రహం

April 9, 2026 | Andhra Pradesh

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్

👉 ఈ మధ్య ప్రొద్దుటూరులో శనగల కొనుగోలులో ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అవినీతికి పాల్పడడం

👉 ప్రొద్దుటూరులో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించక పోవడం

👉 టీడీపీ నిజమైన కార్యకర్తలను దూరం పెట్టి, ఎన్నికల ముందు తరువాత వైసీపీ నుంచి వచ్చిన వారికే పదువులు, పనులు చేస్తుండటం

👉 ఎమ్మెల్యే అయిన తరువాత ఇప్పటివరకు ప్రొద్దుటూరు నియోజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించకపోవడం

👉 ప్రొద్దుటూరులో భూవివాదాల సెటిల్మెంట్లు, కబ్జాలు, అవినీతిలో పాలుపంచుకుంటూ నంద్యాల కొండారెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంటే ఎమ్మెల్యే ఏమి చేయలేకపోవడం.

ఇలా మొదలగు విషయాలపై నారా లోకేష్ , ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం.

Tags; Lokesh’s Anger Towards Varadarajulu Reddy