అమరావతిముచ్చట్లు:
ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశం లేదు
కాల్పుల విరమణ ఇరాన్, అమెరికాకు మాత్రమే పరిమితం
లెబనాన్ కోసం చర్చలు విఫలం కావాలని ఇరాన్ కోరుకుంటే వారి ఇష్టం ఒకవేళ చర్చలే వద్దనుకుంటే ఇరాన్‌ది మూర్ఖత్వం అవుతుంది-జేడీ వాన్స్.
Tags: US Vice President JD Vance Makes Key Statement on Ceasefire