April 9, 2026
Explore
నిజాయితీగల ఉన్నతాధికారులపై నిందలు వేయడం పరిపాటి

నిజాయితీగల ఉన్నతాధికారులపై నిందలు వేయడం పరిపాటి

April 9, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

నేరాలు చేయటం ఆ నేరాలు నుంచి తప్పించుకోవడానికి నిజాయితీగల ఉన్నతాధికారులపై నిందలు వేయడం పరిపాటి అయిపోయింది

మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల మన్ననలు ఉన్న అధికారులలో DSP మురళీ కృష్ణ ఒకరు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు.

Tags: It is a common practice to cast aspersions on honest high-ranking officials.